Sunday, 1 January 2012

పి.ఎల్.ఐ. మరియు ఆర్. పి.ఎల్.ఐ.లకు సంబంధించిన సమాచారానికై టోల్ ఫ్రీ నంబర్లు.....

Toll free Numbers : 155232  and  18001805232

పి.ఎల్.ఐ ; ఆర్.పి.ఎల్.ఐ.,లకు  సంబందించిన సేవా అభివృద్ధి క్రమములో సమాచారము లేదా సమస్యల పరిష్కారము కొరకు పథకాల వినియోగదారులు   దేశములో ఎక్కడ నుండైనా పైన తెలిపిన ఫోన్ నెంబర్లు ద్వారా ఫ్రీ గా  సమాచారమును పొందవచ్చును. 

No comments:

Post a Comment