A BLOG FOR THE STAFF OF KURNOOL POSTAL DIVISION AND BY THE STAFF OF KURNOOL POSTAL DIVISION OF KURNOOL REGION IN AP CIRCLE
Saturday, 26 May 2012
Sunday, 20 May 2012
Saturday, 19 May 2012
Sunday, 13 May 2012
Thursday, 10 May 2012
DEPARTMENT OF POSTS – INDIA
O/O the Superintendent of Post Offices,Kurnool
Division, Kurnool-518 001
TO
సబ్
పోస్ట్ మాస్టర్స్
కర్నూల్ డివిజన్ ,కర్నూల్ .
కర్నూల్ డివిజన్ ,కర్నూల్ .
గత వారం రోజుల నుండి అన్ని సబ్ పోస్ట్ ఆఫీసు లలో SB LOT ఆన్ లైన్ లో నింప బడుతున్న విషయం అందరికి విదితమే . ఈ పని అన్నిసబ్ పోస్ట్ ఆఫీసు లలో చాల క్రమముగా చేయబడుచున్నది ఈ కార్యక్రమంలో భాగంగా పోస్టల్ డైరెక్టర్ వారి గమనికలు ,సూచికలు మీ ముందు ఉంచుతున్నాము. అవి
1 . SB LOT అనునది పోస్ట్ ఆఫీసు కౌంటర్ పని వేళల తరువాత నింపవలసిన కార్యక్రమము .కానీ కొన్ని పోస్ట్ ఆఫీసులయందు ఇది ఉదయం 11-౦౦ గంటలకే నింపబడు చున్నది .ఈ విధంగా నింప బడ్డ సమాచారం నమ్మ దగినది కాదు .కావున RO, నందు మే 10 వ తేది నుండి SB LOT లో నింప బడ్డ వివరాలు డైలీ ఎకౌంటుతో పోల్చడం జరుగుతుంది . అపుడు ఆ వివరములు సరిపోవాలి లేని యెడల సంబందించిన వారి ఫై తగు చర్యలు తిసుకోనబడును.
2 SB LOT లను ఆయ ఆఫీసు లలో ఆయా సబ్ పోస్ట్ మాస్టర్ లే నిమ్పవలేయును.
కావున తామందరూ పైన
చెప్పబడిన సూచనలను విధిగ పాటించవలసిందిగా కోరుచున్నాను
.
పోస్టల్ సూపర్ఇంటేన్డెంట్
కర్నూల్ డివిజన్ ,కర్నూల్ .
కర్నూల్ డివిజన్ ,కర్నూల్ .
Subscribe to:
Posts (Atom)