Thursday, 10 May 2012


                                                  DEPARTMENT OF POSTS – INDIA
                         O/O the Superintendent of Post Offices,Kurnool Division, Kurnool-518 001



TO
సబ్ పోస్ట్ మాస్టర్స్
కర్నూల్ డివిజన్ ,కర్నూల్ .

                       
గత వారం రోజుల నుండి అన్ని సబ్ పోస్ట్ ఆఫీసు లలో   SB LOT  ఆన్ లైన్ లో నింప బడుతున్న విషయం అందరికి విదితమే . పని అన్నిసబ్ పోస్ట్ ఆఫీసు లలో  చాల క్రమముగా చేయబడుచున్నది  కార్యక్రమంలో భాగంగా  పోస్టల్ డైరెక్టర్ వారి గమనికలు ,సూచికలు మీ ముందు ఉంచుతున్నాము. అవి

1 . SB LOT
అనునది పోస్ట్ ఆఫీసు కౌంటర్  పని వేళల తరువాత నింపవలసిన కార్యక్రమము .కానీ కొన్ని పోస్ట్ ఆఫీసులయందు ఇది ఉదయం 11-౦౦ గంటలకే నింపబడు చున్నది . విధంగా నింప బడ్డ సమాచారం నమ్మ దగినది కాదు .కావున  RO,    నందు  మే 10 తేది నుండి SB LOT లో నింప బడ్డ వివరాలు      డైలీ ఎకౌంటుతో పోల్చడం జరుగుతుంది . అపుడు వివరములు సరిపోవాలి లేని యెడల సంబందించిన వారి ఫై తగు చర్యలు తిసుకోనబడును.

2  SB LOT
లను ఆయ ఆఫీసు లలో  ఆయా సబ్ పోస్ట్ మాస్టర్ లే నిమ్పవలేయును.  

కావున తామందరూ పైన చెప్పబడిన సూచనలను విధిగ పాటించవలసిందిగా కోరుచున్నాను .



                                                                                                         పోస్టల్ సూపర్ఇంటేన్డెంట్
                                                                                                         కర్నూల్ డివిజన్ ,కర్నూల్ .

No comments:

Post a Comment