Tuesday, 25 December 2012

వీక్షకులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు.........STAFF OF KURNOOL POSTAL DIVISION, KURNOOL......... USE CORRECT DELIVERY OFFICE PIN CODE FOR SPEEDY AND PROMPT DELIVERY OF YOUR ARTICLES.......

Monday, 24 December 2012

42 వ UPU ( Universal Postal Union ) లెటర్ రైటింగ్ కాంపిటిషన్ ......


42  UPU ( Universal Postal Union ) లెటర్ రైటింగ్ కాంపిటిషన్ ను 6.1.2013  " సూపరింటెండెంట్అఫ్ పోస్టాఫీసెస్ కర్నూల్ డివిజన్ " కర్నూల్ లో ఉదయం 10.00 గంటల నుండి 11-00 గంటల వరకు నిర్వహించనున్నాము .

Topic : " Write a Letter about why water is Precious " 31-03-2013 నాటికి 15 సం,,లోపు వయసు విద్యార్థులు పోటీ లో పాల్గొనడానికి అర్హులు .ఆసక్తి గల విద్యార్థులు 26-12-2012 లోగా తమ వివరాలను కలిగిన రెండు అప్లికేషన్స్ తోపాటు 3 పాస్ పోర్ట్ సైజు ఫొటోస్ ను తమ స్కూల్ ప్రిన్సిపాల్ అటెస్టేషన్ తో స్కూల్ ప్రధానోపాధ్యాయుల ద్వార " సూపరింటెండెంట్అఫ్ పోస్టాఫీసెస్ కర్నూల్ డివిజన్ " కర్నూల్ కు పంపవలెను .
పూర్తి వివరములుడాకుమెంట్స్ లేని అప్లికేషన్లు స్వీకరించబడవు.ఎటువంటి ఉత్తరప్రత్యుత్తరములు జరగవు.

Revision of Instant Money order tariff w.e.f 22.12.2012



Postal directorate has revised the Instant Money Order Tariff with effect from 22.12.2012 vide Letter No.95-02/2012-FS dated 19th December, 2012.
The revised Tariff is as follows :
Remittance Slab
Revised Tariff
Rs 1000 -  10,000
Rs 100/-
Rs 10,001 – 30,000
Rs 110/-
Rs 30,001 – 50,000
Rs 120/-