42 వ UPU ( Universal Postal Union ) లెటర్ రైటింగ్ కాంపిటిషన్ ను 6.1.2013 న " సూపరింటెండెంట్అఫ్ పోస్టాఫీసెస్ కర్నూల్ డివిజన్ " కర్నూల్ లో ఉదయం 10.00 గంటల నుండి 11-00 గంటల వరకు నిర్వహించనున్నాము .
Topic : " Write a Letter about why water is Precious " 31-03-2013 నాటికి 15 సం,,లోపు వయసు విద్యార్థులుఈ పోటీ లో పాల్గొనడానికి అర్హులు .ఆసక్తి గల విద్యార్థులు 26-12-2012 లోగా తమ వివరాలను కలిగిన రెండు అప్లికేషన్స్ తోపాటు 3 పాస్ పోర్ట్ సైజు ఫొటోస్ ను తమ స్కూల్ ప్రిన్సిపాల్ అటెస్టేషన్ తో స్కూల్ ప్రధానోపాధ్యాయుల ద్వార " సూపరింటెండెంట్అఫ్ పోస్టాఫీసెస్ కర్నూల్ డివిజన్ " కర్నూల్ కు పంపవలెను .
పూర్తి వివరములు, డాకుమెంట్స్ లేని అప్లికేషన్లు స్వీకరించబడవు.ఎటువంటి ఉత్తరప్రత్యుత్తరములు జరగవు.
No comments:
Post a Comment